చిన్న చిన్న మార్పులు తెలుసుకొని, ప్రొవిజన్ స్టోర్‌ను లాభాల బాటలో నడవండి.
నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "కిరాణా స్టోర్ బిజినెస్ కోర్సు"కి మీకు స్వాగతం! ఓ స్థిరమైన ఆదాయాన్ని అందించే, ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే, ఈ కోర్సు మీకోసమే!
కిరాణా స్టోర్ బిజినెస్ అనేది చిన్న పెట్టుబడితో ప్రారం...
Chapter 1
కోర్స్ ట్రైలర్
ఈ కోర్సులో పొందుపరిచిన అంశాల పై సమగ్ర అవగాహన పొందండి
Chapter 2
వ్యాపార స్థితి మరియు షాప్ ఓనర్ పరిచయం
ఒక చిన్న ప్రొవిజన్ స్టోర్‌ని విజయవంతమైన వ్యాపార వెంచర్‌గా మార్చే ఉత్తేజకరమైన ప్రయాణంలో మీరు భాగస్వామ్యులు అవ్వండి.
Chapter 3
వ్యాపారం మరియు వ్యాపార యజమాని పరిచయం
ప్రొవిజిన్ స్టోర్ వ్యాపారం యొక్క ప్రాథమికాలను, వ్యాపార యజమాని పాత్రలు మరియు బాధ్యతలు గురించి తెలుసుకోండి. మీ వ్యాపారంలో టార్గెట్ మార్కెట్‌ను గుర్తించడం ఎలాగో నేర్చుకోండి.
Chapter 4
వ్యాపారంలో సమస్యలు మరియు సవాళ్లను అర్థం చేసుకోవడం
ప్రొవిజన్ స్టోర్ యజమానులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలు మరియు సవాళ్లను అన్వేషించండి. అలాగే వ్యాపారంలో విజయం సాధించడానికి వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోండి.
Chapter 5
పరివర్తన ప్రణాళికను రూపొందించడం
ప్రొవిజన్ స్టోర్ వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన దశల వారీ వృద్ధి ప్రణాళికను రూపొందించడం మరియు సమర్ధవంతమైన వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడం ఎలాగో తెలుసుకోండి.
Who can take up this course?
ప్రొవిజన్ స్టోర్ బిజినెస్ ప్రారంభించానుకునేవారు
ఇప్పటికే ప్రొవిజన్ స్టోర్ బిజినెస్ చేస్తూ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనుకుంటున్నవారు
వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు ఎలా అమలు చేయాలో ఆలోచిస్తున్నవారు
రిటైల్ బిజినెస్ కోసం షాపు ఇంటీరియర్ మార్చాలనుకుంటున్నవారు
ప్రొవిజన్ స్టోర్ వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకుంటారు
ప్రొవిజన్ స్టోర్ ఇంటీరియర్ ఆకట్టుకునేలా రూపొందించడంలో ఎక్సపర్ట్ అవుతారు
రీటైల్ బిజినెస్‌లో నూతన సాంకేతికత ఎలా అలవచ్చుకోవాలో తెలుసుకుంటారు
షాప్ విస్తీర్ణం, వ్యాపారాన్ని అనుసరించి స్టాక్ ఎంత ఉండాలో నిర్ణయించుకోవడం పై స్పష్టత వస్తుంది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా షాపులో ఏ ఏ వస్తువులు ఎంత పరిమాణంలో ఉంచాలో నేర్చుకుంటారు
ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు హోమ్ డెలివరీ విధానం ఎలా చేయాలో నేర్చుకుంటారు.
This is to certify that
has completed the course on
ప్రొవిజన్ స్టోర్ బిజినెస్ కోర్సు
on Boss Wallah app.
Get certified on completing a course. Each course will earn you a certificate that will help you display your newly gained skills.