రొయ్యల పెంపకం కోర్సు : ప్రాక్టికల్ గైడ్

అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను అందించే రొయ్యల సాగుకు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకుందాం.

4.2 from 1.8K reviews
2 hrs 2 min (16 Chapters)
Select course language:
About course

నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "రొయ్యల సాగు కోర్సు" కు మీకు స్వాగతం! రైతులకు, వ్యాపారస్తులకు మరియు చేపల సాగు రంగంలో స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఈ కోర్సు అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ కోర్సు అనుభవజ్ఞులైన మార్గదర్శకులు ద్వారా బోధించబడుతుంది.

...

Show more

Chapters in this course
16 Chapters | 2 hr 2 min

Chapter 1

కోర్స్ ట్రైలర్

0 m 46 s

ఈ కోర్సులో పొందుపరిచిన అంశాల పై సమగ్ర అవగాహన పొందండి

Chapter 2

పరిచయం

9 m 50 s

రొయ్యల పెంపకం యొక్క లాభదాయక ప్రపంచం మరియు దాని సంభావ్యత గురించి తెలుసుకోండి. అలాగే నిజంగా రొయ్యల పెంపకం లాభదాయకమైన వ్యాపారమా కాదో గుర్తించండి.

Chapter 3

మెంటార్‌ పరిచయం

1 m 46 s

రొయ్యల పెంపకంలో అపార అనుభవం కలిగిన మా మెంటార్ ను కలవండి. ఆయన నుండి మీరు రొయ్యల పెంపకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను పొందండి.

Chapter 4

రొయ్యల పెంపకం యొక్క ప్రాథమిక ప్రశ్నలు

17 m 19 s

నీటి నాణ్యత, పోషణ మరియు పర్యావరణ కారకాలతో సహా రొయ్యల పెంపకం యొక్క ముఖ్యమైన అంశాలు మరియు సూత్రాలను కనుగొనండి.

Chapter 5

పెట్టుబడి,రుణాలు, ప్రభుత్వ మద్దతు మరియు బీమా

5 m 32 s

రొయ్యల పెంపకం కోసం పెట్టుబడి, రుణాల ఎంపిక మరియు ప్రభుత్వ మద్దతు గురించి తెలుసుకోండి. అలాగే వ్యాపారంలో వచ్చే ఆర్థిక నష్టాలను ఎలా నియంత్రించాలో నేర్చుకోండి.

View All Chapters

Who can take up this course?

  • ఆక్వాకల్చర్ వ్యాపార రంగంలోకి రావాలనుకుంటున్న ఔత్సాహికుల కోసం

  • ఇప్పటికే రొయ్యల సాగు చేస్తున్న వారి కోసం

  • ఆక్వాకల్చర్ కోర్సు చదువుతున్న విద్యార్థుల కోసం

  • ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పై అవగాహన పెంచుకుంటున్నవారి కోసం

Course Illustration

What will you learn from the course?

Course Illustration

What will you learn from the course?

  • రొయ్యల పెంపకానికి అనువైన ప్రాంతం, వాతావరణం తదితర విషయాల గురించి నేర్చుకుంటాం

  • స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రొయ్యల సాగుకు అనువైన ఫీడ్ ఏమిటన్న విషయం పై స్పష్టత వస్తుంది.

  • రొయ్యల పెంపకం, నిల్వ, సరఫరాకు అనువైన పరికరాలు, యంత్రాలు ఎక్కడ లభిస్తాయో తెలుస్తుంది.

  • రొయ్యలకు అవసరమైన నాణ్యమైన ఫీడ్ ఎక్కడ నుంచి లభిస్తుందో తెలుస్తుంది.

  • రొయ్యల ఎగుమతులకు అనుగుణంగా ప్యాకింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటాం

  • లోకల్, గ్లోబల్ పరిస్థితులకు అనుగుణంగా రొయ్యల ధరలను ఎలా నిర్ణయించాలో తెలుసుకుంటాం.

Header DotsBadge Ribbon

Certificate

This is to certify that

Siddharth Rao

has completed the course on

రొయ్యల పెంపకం కోర్సు : ప్రాక్టికల్ గైడ్

on Boss Wallah app.

Showcase your learning

Get certified on completing a course. Each course will earn you a certificate that will help you display your newly gained skills.

Courses
Experts
Workshops