పోర్క్ ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ గురించి ఈ కోర్సు ద్వారా పూర్తి సమాచారాన్ని పొందండి .
మీరు పందుల పెంపకం చేస్తున్నారా? లేదా పందుల మాంసం మరియు ఉప - ఉత్పత్తులతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన “ పోర్క్ ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్” అనే కోర్సు మీకోసమే!
ఈ పందుల పెంపకంలో విజయం పొందిన ప్రశాంత్ గారు ఈ కోర్సులో మెంటార్ గా ఉంటూ పందుల మాంసాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలో మరియు పందుల ఉప - ఉత్పత్...
Chapter 1
కోర్సు ట్రైలర్
ఈ కోర్సు ద్వారా మీరు ఏమి నేర్చుకుంటారో తెలుసుకోండి
Chapter 2
కోర్సు పరిచయం
పంది మాంసాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి మరియు సంరక్షించాలి అనే విషయాలను అర్థం చేసుకోండి
Chapter 3
మెంటార్ పరిచయం
ఈ వ్యాపారంలో విజయం పొందిన మెంటార్ గురించి తెలుసుకోండి
Chapter 4
పందులను వధించే పద్ధతులు
పందులను వదించే వివిధ రకాల పద్ధతులు ఏమిటి మరియు ఏ పద్దతిలో వధిస్తే నాణ్యమైన మాంసాన్ని పొందగలరో తెలుసుకోండి
Chapter 5
పంది మాంసాన్ని కటింగ్ చేసే పద్ధతులు
వివిధ పద్ధతులు మరియు టెక్నీక్స్ ఉపయోగించి పంది మాంసాన్ని ఎలా కత్తిరించాలో తెలుసుకోండి
Who can take up this course?
పందుల పెంపకందారులు
పందుల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందాలనుకునే వారు
ఆకర్షణీయమైన వ్యాపారం చేయాలనుకునే వారు మరియు అదనపు ఆదాయం కోసం చూస్తున్న వారు
పంది మాంసాన్ని ఎగుమతి చేయాలనుకునే వారు
పందుల పెంపకం ద్వారా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే వ్యాపారవేత్తలు
పోర్క్ ప్రాసెసింగ్ మరియు సంరక్షణ ద్వారా లాభాలను ఎలా పొందాలో నేర్చుకుంటారు
పంది మాంసం యొక్క పోషక ప్రయోజనాలను అర్థం చేసుకుంటారు
ప్రాసెసింగ్ మరియు సంరక్షణ ద్వారా ఎగుమతి వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకుంటారు
మీ పంది వ్యాపారాన్ని ఎలా లాభదాయకంగా మార్చుకోవాలో నేర్చుకుంటారు
పంది మాంసం వ్యాపారం యొక్క భవిష్యత్తు అవకాశాలు తెలుసుకుంటారు
No description available.
This is to certify that
has completed the course on
పంది మాంసం ప్రాసెసింగ్ & ప్రిజర్వేషన్ బిజినెస్ కోర్సు
on Boss Wallah app.
Get certified on completing a course. Each course will earn you a certificate that will help you display your newly gained skills.