పాలీహౌస్​లో జెర్బరా పూల పెంపకం కోర్సు

పాలిహౌస్ విధానంలో జర్బెరా పూలను ఎలా పండించాలో తెలుసుకోండి.

4.3 from 1.3K reviews
2 hrs 18 min (13 Chapters)
Select course language:
About course

నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "పాలీహౌస్ ఫ్లవర్ ఫార్మింగ్ కోర్సుకు" మీకు స్వాగతం! పువ్వుల సాగులో ప్రావీణ్యం సాధించాలనుకునే రైతులకు ఈ కోర్సు సమగ్రమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఈ కోర్సును అనుభవజ్ఞులైన మార్గదర్శకులు ద్వారా బోధించబడుతుంది, వారు పాలీహౌస్...

Show more

Chapters in this course
13 Chapters | 2 hr 18 min

Chapter 1

కోర్స్ ట్రైలర్

0 m 51 s

ఈ కోర్సులో పొందుపరిచిన అంశాల పై సమగ్ర అవగాహన పొందండి

Chapter 2

కోర్సు పరిచయం

6 m 12 s

పాలీహౌస్ జర్బెరా ఫ్లవర్ ఫార్మింగ్ గురించి పూర్తి సమాచారాన్ని ఈ కోర్సు ద్వారా పొందండి.

Chapter 3

మెంటార్ పరిచయం

0 m 44 s

పాలీహౌస్ జర్బెరా ఫ్లవర్ ఫార్మింగ్ లో అపార అనుభవం కలిగిన మా మెంటార్ గురించి తెలుసుకోండి. మీరు ఈ ఫార్మింగ్ చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.

Chapter 4

పాలీహౌస్ జర్బెరా ఫ్లవర్ ఫార్మింగ్ అంటే ఏమిటి?

27 m 34 s

జర్బెరా పువ్వుల పెంపకం అంటే ఏమిటో తెలుసుకోండి. అలాగే అధిక దిగుబడి మరియు మెరుగైన వ్యాధి నియంత్రణతో సహా ఈ రకమైన పూల సాగు యొక్క ప్రయోజనాలను కనుగొనండి.

Chapter 5

పాలీహౌస్ ఫ్లవర్ ఫార్మింగ్ కోసం కావలసిన అవసరాలు

6 m 51 s

జర్బెరా పూల పెంపకం కోసం పాలీహౌస్‌ను ఏర్పాటు చేసేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోండి.

View All Chapters

Who can take up this course?

  • ఒకే చోట విభిన్న పంటల సాగు పై ఆసక్తి కలిగి ఉన్నవారు

  • సమగ్ర వ్యవసాయ విధానంలో అధిక లాభాలను పొందాలనుకుంటున్నవారు

  • ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఉంటూ నూతన విధానాలతో అధిక ఆదాయాలను పొందాలనుకుంటున్న వారు

  • అత్యాధునిక వ్యవసాయ విధానాలతో పూల, పండ్ల మొక్కలను పెంచాలని భావిస్తున్న ఔత్సాహిక యువ రైతులు

Course Illustration

What will you learn from the course?

Course Illustration

What will you learn from the course?

  • పాలి హౌస్ ఏర్పాటుకు కావాల్సిన భూ విస్తీర్ణం పై స్పష్టత వస్తుంది.

  • పాలిహౌస్‌లో జర్బెరా పువ్వుల పెంపకానికి కావాల్సిన పరికరాలు గురించి తెలుసుకుంటారు

  • పాలిహౌస్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అందే మద్దతు, సబ్సిడీ పై అవగాహన పొందుతారు

  • పాలిహౌస్‌లో పండే పంటలకు వచ్చే వ్యాధులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన పొందుతారు

  • పాలిహౌస్‌లో ఏ ఏ పూలు, పంటలను పండించవచ్చో తెలుసుకుంటారు

Header DotsBadge Ribbon

Certificate

This is to certify that

Siddharth Rao

has completed the course on

పాలీహౌస్​లో జెర్బరా పూల పెంపకం కోర్సు

on Boss Wallah app.

Showcase your learning

Get certified on completing a course. Each course will earn you a certificate that will help you display your newly gained skills.

Home
Courses
Experts
Workshops