ఆయిల్ మిల్ బిజినెస్ కోర్సు - శివరాజ్ సక్సెస్ స్టోరీ

కోల్డ్ ప్రెస్ ఆయిల్‌ వ్యాపారంలో విజయం పొందిన , శివరాజ్ గారి సాక్సన్ఫ్ జర్నీ గురించి తెలుసుకోండి.

4.3 from 1.5K reviews
1 hr 39 min (10 Chapters)
Select course language:
About course

నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్ బిజినెస్ కోర్సు" కు మీకు స్వాగతం! ఆరోగ్యకరమైన, సహజమైన ఆయిల్స్ వాడకానికి ఆసక్తి ఉన్న వ్యాపారస్తులకు, మరియు కొత్త వ్యాపార అవకాశాలు కోరుకునే వారు ఈ కోర్సును చూడవచ్చు. ఈ కోర్సు అనుభవజ్ఞులైన మార్గదర్శకుల ద్వారా బోధించబడుతుంది.

...

Show more

Chapters in this course
10 Chapters | 1 hr 39 min

Chapter 1

కోర్స్ ట్రైలర్

0 m 48 s

ఈ కోర్సులో పొందుపరిచిన అంశాల పై సమగ్ర అవగాహన పొందండి

Chapter 2

పరిచయం

4 m 1 s

ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ శివరాజ్‌కి ఎలా సహాయ పడిందో తెలుసుకోండి.

Chapter 3

మెంటర్ పరిచయం

9 m 6 s

ఆయిల్ మిల్లు వ్యాపారంలో అపార అనుభవం కలిగిన మా మెంటార్ నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

Chapter 4

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం అంటే ఏమిటి?

17 m 17 s

ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమను అర్థం చేసుకోండి. అలాగే ఉత్పత్తి చేయబడిన నూనెల రకాలు మరియు మార్కెట్ డిమాండ్​ల గురించి తెలుసుకోండి

Chapter 5

రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సులు

9 m 55 s

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి చట్టపరమైన అవసరాలు మరియు నియమ నిబంధనలను అర్థం చేసుకోండి.

View All Chapters

Who can take up this course?

  • వంటనూనెల వ్యాపారం చేస్తున్నవారి కోసం

  • వ్యాపారంలో నూతన సాంకేతికతను వినియోగించాలనుకుంటున్నవారి కోసం

  • వుడ్ ప్రెస్ లేదా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారి కోసం

  • ఎకోఫ్రెండ్లీ వ్యాపారాన్ని నిర్వహించాలనుకుంటున్నవారి కోసం

Course Illustration

What will you learn from the course?

Course Illustration

What will you learn from the course?

  • నూతన సాంకేతికత సహాయంతో వినూత్న మార్గంలో వ్యాపారం నిర్వహించడం లాభదాయకమని తెలుసుకుంటాం.

  • సహజ సిద్దంగా తయారు చేసే వంట నూనెలకు కావాల్సిన ముడిపదార్థాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలో తెలుసుకుంటాం.

  • స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్ లేదా వుడ్ ప్రెస్ తయారీ నూనె మార్కెటింగ్ మెళుకువలను నేర్చుకుంటాం.

  • స్వచ్ఛమైన వంట నూనెకు ఎందుకు డిమాండ్ పెరుగుతోందో తెలుసుకుంటాం.

  • తయారైన నూనెను ఆన్‌లైన్ మరియు ఆఫ్ లైన్‌లో ఎలా అమ్మాలో తెలుసుకుంటాం.

  • కోల్డ్ ప్రెస్ ఆయిల్ జమా, ఖర్చుల పై స్పష్టత వస్తుంది.

Header DotsBadge Ribbon

Certificate

This is to certify that

Siddharth Rao

has completed the course on

ఆయిల్ మిల్ బిజినెస్ కోర్సు - శివరాజ్ సక్సెస్ స్టోరీ

on Boss Wallah app.

Showcase your learning

Get certified on completing a course. Each course will earn you a certificate that will help you display your newly gained skills.

Home
Courses
Experts
Workshops