మినీ ట్రక్కుతో ప్రతి రోజూ రూ.3,000లను సంపాదించవచ్చు.
నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ కోర్సు" కు మీకు స్వాగతం! సరుకు రవాణా వ్యాపారం ప్రారంభించాలనుకునే వ్యాపారస్తులకు మరియు పారిశ్రామికవేత్తలకు ఈ కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సు అనుభవజ్ఞులైన మార్గదర్శకుల ద్వారా బోధించబడుతుంది.
Chapter 1
కోర్స్ ట్రైలర్
ఈ కోర్సులో పొందుపరిచిన అంశాల పై సమగ్ర అవగాహన పొందండి
Chapter 2
పరిచయం
వస్తు రవాణా సేవల వ్యాపారం పై ప్రాథమిక అంశాలపై అవగాహన కలుగుతుంది.
Chapter 3
మెంటార్ పరిచయం
ఈ రంగంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఈ కోర్సులో మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. వస్తు రవాణ సేవల వ్యాపారంపై మీకు సలహాలు అందజేస్తారు
Chapter 4
వస్తువుల రవాణా వ్యాపారం అంటే ఏమిటి?
వస్తువుల రవాణా వ్యాపారం మరియు వివిధ రకాల వస్తువుల రవాణా సేవల నిర్వచనం మరియు పరిధిని గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది
Chapter 5
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు
పెట్టుబడి, రోజువారి ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయం, లాభం వంటి ఆర్థికపరమైన విషయాల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
Who can take up this course?
రవాణా రంగంలో సొంతంగా ఉపాధి పొందాలని భావిస్తున్న వారు
డ్రైవింగ్ వచ్చి ఆ నైపుణ్యంతో వ్యాపార రంగంలోకి రావాలనుకుంటున్నవారు
బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకుని సొంతంగా ట్రక్కును సమకూర్చుకోవాలని భావిస్తున్న వారు
రవాణ రంగంలో ఉంటూ వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నవారు
రవాణా రంగంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు .
ట్రక్కును సమకూర్చుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎంతవరకూ సహాయం అందుతుంతో అవగాహన పొందుతారు.
వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ తదితర విషయాల పై అవగాహన పొందుతారు.
లాజిస్టిక్ కంపెనీలతో ఎలా ఒప్పందాలు కుదుర్చుకోవాలో నేర్చుకుంటారు.
ఈ వ్యాపారంలో మంచి లాభాలు పొందడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై స్పష్టత వస్తుంది.
ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌కు అత్యవసరమైన డ్రైవింగ్ నైపుణ్యం ఈ కోర్సు స్పష్టతను ఇస్తుంది.
This is to certify that
has completed the course on
గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ కోర్సు
on Boss Wallah app.
Get certified on completing a course. Each course will earn you a certificate that will help you display your newly gained skills.