అవకాడో లేదా బటర్ ఫ్రూట్ సాగును ఎలా చేయాలో నేర్చుకోండి.
అవకాడో వ్యవసాయం ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇది రైతులకు భారీ లాభాలు అందించే లాభదాయకమైన వ్యవసాయం అని వీటిని పండిస్తున్న రైతులు అంటున్నారు. అందుకే, ఈ వ్యవసాయం గురించి అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో, మా సంస్థ పరిశోధన బృందం ఈ అవకాడో ఫార్మింగ్ కోర్సుతో మీముందుకు వచ్చింది. స్వంత అవకాడో వ్యవసాయ వ...
Chapter 1
కోర్స్ ట్రైలర్
ఈ కోర్సులో పొందుపరిచిన అంశాల పై సమగ్ర అవగాహన పొందండి
Chapter 2
పరిచయం
అవకాడో వ్యవసాయ వ్యాపారం, దాని వలన కలిగే లాభాలు మరియు మార్కెట్ డిమాండ్ గురించి తెలుసుకోండి. విజయవంతమైన అవకాడో వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో అవగాహన పొందండి.
Chapter 3
మెంటార్ పరిచయం
అవోకాడో సాగులో అనుభవం కలిగే మా మార్గదర్శకుల గురించి తెలుసుకోండి మరియు వారి నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.
Chapter 4
భూమి మరియు వాతావరణం
అవోకాడో సాగు చేయడానికి నేల రకాలు, వాతావరణ పరిస్థితులు మరియు ఇతర పర్యావరణ కారకాల ప్రభావాన్ని అర్థం చేసుకోండి.
Chapter 5
పెట్టుబడి, రుణం & ప్రభుత్వ సౌకర్యాలు
అవోకాడో రైతులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు విస్తరించడానికి అందుబాటులో ఉన్న నిధుల ఎంపికలు, ప్రభుత్వ రాయితీలు మరియు రుణ పథకాలు గురించి తెలుసుకోండి.
Who can take up this course?
విభిన్న పంటల సాగు పై ఆసక్తి కలిగి ఉన్నవారు
సమగ్ర వ్యవసాయ విధానంలో అధిక లాభాలను పొందాలనుకుంటున్నవారు
ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఉంటూ నూతన పంటలతో అధిక ఆదాయాలను పొందాలనుకుంటున్నవారు
అత్యాధునిక వ్యవసాయ విధానాలతో విదేశీ పంటలను పెంచి అధిక లాభాలను ఆర్జించాలని భావిస్తున్న ఔత్సాహిక యువ రైతులు
అనేక పోషక విలువలు కలిగిన అవకాడో పండ్లను ఎలా పండించాలో తెలుసుకోండి
బటర్ ఫ్రూట్ ఏ వాతావరణంలోనైనా, ఏ రకమైన నేలలోనైనా పండించవచ్చో లేదో తెలుసుకుంటారు
అవకాడో పండ్లను కోత కోసే విధానం మరియు నిర్వహణ విధానాలు గురించి తెలుసుకుంటారు
అవకాడో సాగులో అయ్యే ఖర్చులు మరియు వచ్చే లాభాలను గురించి తెలుసుకుంటారు
అవకాడో చెట్ల సాగు నుండి ఎక్కువ దిగుబడిని ఎలా పొందాలో తెలుసుకుంటారు
మా గురువు శ్రీ బావుడు కుశలరావు గారిని కలవండి, ఆయన పుట్టి పెరిగిండి అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, గోండిపాకల గ్రామం. అతను 2010 నుండి గత 12 సంవత్సరాలుగా అవోకాడోలను సాగు చేస్తున్నాడు. అతను ...
This is to certify that
has completed the course on
అవకాడో వ్యవసాయం కోర్సు
on Boss Wallah app.
Get certified on completing a course. Each course will earn you a certificate that will help you display your newly gained skills.