అగ్రిప్రెన్యూర్‌షిప్ కోర్సు: బీటల్ మేకల పెంపకం

మేకలను పెంచుతూ, వివిధ రకాలుగా ఎలా సంపాదించాలో తెలుసుకోండి.

4.2 from 9.1K reviews
2 hrs 41 min (19 Chapters)
Select course language:
About course

విజయవంతమైన మేకల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారి కోసం, విస్తారా ఫార్మ్ అనే పేరు మీదగా మేకలను పెంచుతూ సక్సస్ పొందిన వ్యక్తులతో కలిసి మా సంస్థ పరిశోధన బృందం మీ కోసం ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు మేకలను పెంచే ఉత్తమ పద్ధతులను నేర్చుకుంటారు.

Show more

Chapters in this course
19 Chapters | 2 hr 41 min

Chapter 1

కోర్సు ట్రైలర్

0 m 48 s

ఈ కోర్సులో మీరు ఏమి నేర్చుకుంటారో పూర్తి అవగాహన పొందండి.

Chapter 2

కోర్సు పరిచయం

2 m 22 s

ఈ మాడ్యూల్‌లో మీరు మేకల పెంపకం వ్యాపారం యొక్క ప్రాధాన్యతను, కోర్సు ద్వారా మీరు పొందబోయే పరిజ్ఞానం మరియు లాభాల గురించి తెలుసుకుంటారు.

Chapter 3

మెంటార్స్ పరిచయం

9 m 51 s

ఈ మాడ్యూల్‌లో బీటిల్ మేకల పెంపకంలో విజయం పొందిన వ్యక్తులను నుండి విలువైన మార్గదర్శకాలను పొందుతారు.

Chapter 4

మార్కెట్ అవకాశాలు

10 m 7 s

ఈ మాడ్యూల్‌లో మేకల పెంపకానికి ఉన్న మార్కెట్ డిమాండ్ మరియు లాభదాయక అవకాశాలు గురించి తెలుసుకుంటారు.

Chapter 5

షెడ్డు నిర్మాణం పార్ట్-1

11 m 7 s

ఈ మాడ్యూల్‌లో మేకల పెంపకానికి అనుకూలంగా ఉండేందుకు షెడ్డు నిర్మాణం ఎలా చేయాలో నేర్చుకుంటారు.

View All Chapters

Who can take up this course?

  • అగ్రిప్రెన్యూర్‌షిప్‌లో తమ వృత్తిని ప్రారంభించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు

  • వ్యవసాయ కార్యకలాపాలను వైవిధ్యపరచి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న రైతులు

  • లాభదాయకమైన వ్యవసాయ-వ్యాపార వెంచర్లలో పెట్టుబడి పెట్టాలని ఆలోచనలో ఉన్న పెట్టుబడిదారులు

  • తమ వ్యవసాయ కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తున్న చిన్న సన్నకారు రైతులు

  • స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి ఉన్నవారు

Course Illustration

What will you learn from the course?

Course Illustration

What will you learn from the course?

  • అగ్రిప్రెన్యూర్‌షిప్ మరియు దాని వ్యాపార సామర్ధ్యం గురించి తెలుసుకుంటారు

  • మేకల పెంపకంలో విజయం సాధించిన వారి గురించి తెలుసుకుంటారు

  • మేకలను పెంచే విధానాలు నుండి మార్కెటింగ్ టెక్నీక్స్ వరకు పూర్తి సమాచారాన్ని పొందుతారు

  • మేకలకు సరైన మౌలిక సదుపాయాలను సమకూర్చడం నుండి వాటి ఆరోగ్య సంరక్షణ విధానాలు వరకు అన్ని అంశాలు తెలుసుకుంటారు

  • మేకల పెంపకంలో కీలకమైన ఆర్థిక నిర్వహణ పద్ధతులు గురించి అవగాహన పొందుతారు

Header DotsBadge Ribbon

Certificate

This is to certify that

Siddharth Rao

has completed the course on

అగ్రిప్రెన్యూర్‌షిప్ కోర్సు: బీటల్ మేకల పెంపకం

on Boss Wallah app.

Showcase your learning

Get certified on completing a course. Each course will earn you a certificate that will help you display your newly gained skills.

Home
Courses
Experts
Workshops